దర్శకులు మారుతి, హరీష్ శంకర్‌పై తీవ్ర విమర్శలు

9936చూసినవారు
దర్శకులు మారుతి, హరీష్ శంకర్‌పై తీవ్ర విమర్శలు
స్టార్ హీరోలతో సినిమాలు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. వారి ఇమేజ్‌ను, అభిమానులను దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీయాలి. లేదంటే విమర్శలు తప్పవు. ఇటీవల ప్రభాస్‌తో మారుతి తీసిన 'రాజాసాబ్' ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. అలాగే, పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ చేసిన 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా డిజాస్టర్ అయ్యింది. దాంతో పవన్ అభిమానులు హరీష్ శంకర్‌ను ట్రోల్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్