జైషే మహమ్మద్ సంస్థలో కీలక వ్యక్తిగా పేరున్న మసూద్ అజహర్ సోదరుడు తాహిర్ అన్వర్ పాకిస్తాన్‌లో మరణించినట్లు సమాచారం. జైషే మహమ్మద్ అధికారిక ఛానల్ ఈ వార్తను ధృవీకరించింది. అయితే, అన్వర్ మరణానికి గల కారణాలపై మాత్రం స్పష్టత లేదు. ఈ వార్త సంస్థలో కలకలం రేపుతోంది.