వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

58చూసినవారు
వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు
AP: విజయనగరం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. 27 వ డివిజన్‌కు చెందిన 60 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా, ఇటీవల కాలంలో వైసీపీకి  షాకుల మీద షాకులు తగులుతున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్