వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

13చూసినవారు
వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు
AP: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సొంత గ్రామం నుంచే సుమారు 300 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పార్టీ కార్యకర్తలను, స్థానిక నాయకులను సమన్వయం చేసుకోవడంలో మాజీ మంత్రి అప్పలరాజు విఫలమయ్యారని, ఆయన తీరుపై పలాస వైసీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. ఈ భారీ వలసలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత పోస్ట్