ఇంగ్లాండ్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్

20340చూసినవారు
ఇంగ్లాండ్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లాడ్ ఫీల్డింగ్ చేయనుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు.

సంబంధిత పోస్ట్