కివీస్‌తో మ్యాచ్‌.. టాస్ గెలిచిన భారత్

17691చూసినవారు
కివీస్‌తో మ్యాచ్‌.. టాస్ గెలిచిన భారత్
ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం విశాఖ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య నాలుగో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. అనారోగ్యం కారణంగా ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు, అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్‌ను టీమ్‌ఇండియా 3-0 ఆధిక్యంతో సొంతం చేసుకుంది.

సంబంధిత పోస్ట్