ముంబయితో మ్యాచ్‌.. గుజరాత్ బ్యాటింగ్‌

3291చూసినవారు
ముంబయితో మ్యాచ్‌.. గుజరాత్ బ్యాటింగ్‌
మహిళల ప్రీమియర్ లీగ్‌లో కీలక పోరులో భాగంగా, ముంబయి ఇండియన్స్‌తో తలపడేందుకు గుజరాత్ జెయింట్స్ టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే, నాకౌట్‌కు చేరుకోవడం ఖాయం. ఒకవేళ ముంబయి విజయం సాధిస్తే, దిల్లీ - యూపీ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్