మెక్సికోతో మ్యాచ్‌.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు వయాగ్రా!

2995చూసినవారు
మెక్సికోతో మ్యాచ్‌.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు వయాగ్రా!
ఫిఫా ప్రపంచ కప్‌ 2026 ప్రిక్వార్టర్స్‌ దశకు చేరుకుంది. జులై 6న మెక్సికో సిటీలోని ఎస్టాడియా అజ్టెకా స్టేడియంలో ఇంగ్లాండ్‌, మెక్సికో జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. సముద్ర మట్టానికి 7,350 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మైదానంలో ఆటగాళ్లు అలసిపోకుండా ఉండేందుకు, ఇంగ్లాండ్‌ మేనేజర్ థామష్ టచెల్ విజ్ఞప్తి మేరకు, ఆటగాళ్లు వయాగ్రా వాడటానికి ఫిఫా అనుమతి ఇచ్చింది. దీనికి అంతర్జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ అనుమతి కూడా తప్పనిసరి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్