భూములు లాక్కునేందుకు మావిగన్ కుట్ర: పవన్

6చూసినవారు
భూములు లాక్కునేందుకు మావిగన్ కుట్ర: పవన్
AP: వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించిన మావిగన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. అమరజీవి స్మృతివనం వద్ద ఆయన మాట్లాడుతూ.. ‘వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అన్నారు. వాటి కథ ముగిసింది. ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు. రియల్ ఏస్టేట్ పేరిట భూములు లాక్కునేందుకే మావిగన్ కుట్ర. హైదరాబాద్ కూడా రాత్రికి రాత్రే అభివృద్ధి చెందలేదు’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్