AP: ఏప్రిల్
1న వైసీపీ కేంద్ర కార్యాలయ
ంలో జగన్ 'మావిగన్' అని ప్రతిపాదించారు. అది దాదాపు నెల రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంద
ి. వైసీపీ ఓటమి తర్వాత, కేవలం 11 సీట్లతో విపక్షంలో ఉన్న సమయంలో వచ్చిన ఈ ప్రచారం, ఖర్చుతో కూడుకున్నది కాదని, వంద కోట్ల రూపాయల విలువైన ఉచిత పబ్లిసిటీని పార్టీకి తెచ్చిపెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. జిటివ్ లేదా నెగటివ్ అనేదానితో స
ంబంధం లేకుండా.. వైసీపీకి కావాల్సినంత ప్రచారం దక్కిందని అంటున్నారు.