పేదలకు రూ.25 లక్షల వరకు వైద్యసాయం: సీఎం చంద్రబాబు

1చూసినవారు
పేదలకు రూ.25 లక్షల వరకు వైద్యసాయం: సీఎం చంద్రబాబు
AP: అనారోగ్యమే నిజమైన పేదరికమని, అందుకే ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆదివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ రూ.2.50 లక్షల యూనివర్సల్ హెల్త్ కవరేజీని త్వరలోనే తీసుకురాబోతున్నామని ప్రకటించారు. పేదలకు రూ.25 లక్షల వైద్యసాయం అందిస్తామన్నారు. ఆరోగ్య రంగాన్ని కృత్రిమ మేధతో లింకప్ చేసి అవసరమైన అన్ని రకాల వైద్యసేవలు ప్రజలకు ఇంటి వద్దనే అందించే ఆలోచన కూడా చేస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్