MI vs KKR మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. మొదటి మూడు బంతుల్లో పరుగులు ఇవ్వకుండా కట్టుదిట్టంగా బంతులేశాడు. నాలుగో బంతికి అలెన్ ఫోర్ బాది ఖాతా తెరిచాడు. మిగిలిన రెండు బంతుల్లోనూ పాండ్య పరుగులు ఇవ్వలేదు. 2 ఓవర్లు ముగిసేసరికి MI స్కోర్ 14/0గా ఉంది. క్రీజులో రహానే (8), అలెన్ (4) ఉన్నారు.