MI vs RR: వర్షం కారణంగా టాస్ ఆలస్యం

5703చూసినవారు
IPL- 2026: ముంబై-రాజస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ టాస్ ఆలస్యం కానుంది. గువాహటిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం కారణంగా టాస్ ఆలస్య అవుతుందని ఐపీఎల్ Xలో పోస్ట్ చేసింది. కాగా నిన్న వర్షం కారణంగా KKR-PBKS రద్దైన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్