అప్పులు, ఆందోళనలతో నెట్టుకొస్తున్న మధ్యతరగతి కుటుంబాలు

416చూసినవారు
అప్పులు, ఆందోళనలతో నెట్టుకొస్తున్న మధ్యతరగతి కుటుంబాలు
భారతదేశ మధ్యతరగతి కుటుంబాలు ఆదాయం కంటే వేగంగా పెరుగుతున్న ఖర్చులతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఫుడ్ ఖర్చులు విపరీతంగా పెరగడంతో, జీతాలు పెరగక ఆర్థికంగా వెనుకబడుతున్నారు. ఇంటి అద్దెలు, మెడికల్ బిల్స్, స్కూల్ ఫీజుల వంటి అవసరాల కోసం పర్సనల్ లోన్స్ పై ఆధారపడుతున్నారు. స్టాక్ మార్కెట్ F&O ట్రేడింగ్ లోనూ యువత భారీగా నష్టపోతున్నారు. డిగ్రీ ఉన్నవారిలో నిరుద్యోగిత శాతం 29.1%గా ఉంది.

సంబంధిత పోస్ట్