ఢిల్లీలో ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. 'అమరావతి చట్టబద్ధత బిల్లు'కు పార్లమెంట్ ఆమోదంపై ప్రధాని మోదీకి లోకేష్ కృతజ్ఞతలు. మంగళగిరి శాలువాతో మోదీని సత్కరించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ను ప్రధాని అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్, పెమ్మసాని పాల్గొన్నారు.