రష్యా చేరుకున్న మంత్రి లోకేశ్

28చూసినవారు
రష్యా చేరుకున్న మంత్రి లోకేశ్
AP: మంత్రి లోకేశ్ రష్యా రాజధాని మాస్కో నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి భారత రాయబార కార్యాలయం ఉన్నతాధికారి, ప్రవాసాంధ్రులు స్వాగతం పలికారు. ఈ నెల 7వ తేదీ వరకు మంత్రి లోకేశ్ రష్యాలో పర్యటించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్