టీచర్ రాంబాబును అభినందించిన మంత్రి లోకేశ్‌

31చూసినవారు
టీచర్ రాంబాబును అభినందించిన మంత్రి లోకేశ్‌
AP: యలమంచిలి జడ్పీ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు రాంబాబును మంత్రి నారా లోకేశ్‌ అభినందించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 130కి చేర్చిన రాంబాబు కృషి ప్రశంసనీయమని, తెలుగు భాషా వికాసానికి పాటుపడుతూ ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్