మార్షల్స్‌పై మంత్రి లోకేశ్ ఆగ్రహం

8748చూసినవారు
మార్షల్స్‌పై మంత్రి లోకేశ్ ఆగ్రహం
AP: అసెంబ్లీ లాబీలో భద్రతా సిబ్బంది(మార్షర్స్) అతిగా ప్రవర్తించడంతో మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడుతుండగా, మార్షల్ అక్కడికి వచ్చి నరేంద్రపై చేయి వేసి అక్కడికి పంపించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న లోకేశ్ ‘సభ్యుల వ్యవహారాల్లో మీకేం పని. ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలోనే ఉన్నామనుకుంటున్నారా’ అని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్