తిరుపతి జిల్లాలో పర్యటించిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటిస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీ పారిశ్రామికవాడలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు లోకేష్ శంకుస్థాపన చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మంత్రి లోకేశ్ ప్రతిఒక్కరినీ పలకరించి, వారితో ఫోటోలు దిగారు.