ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు మంత్రి లోకేశ్ స్పందనిదే (వీడియో)

56చూసినవారు
AP: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గుంటూరు మిర్చి పంటల మీదుగా వెళ్లిన రైలు డ్రోన్ వీడియోను ప్రశంసిస్తూ.. దానిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చని ట్వీట్ చేశారు. దీనికి మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. పర్యాటకశాఖ మంత్రి దుర్గేశ్‌తో చర్చిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. భవిష్యత్తులో ఏపీలో మహీంద్రా ఆటో ఫ్యాక్టరీ, డిఫెన్స్ పార్కులను కూడా ఇలానే డ్రోన్ కెమెరాల్లో చూడాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్