AP: అన్నవరం ఆర్టీసీ క్యాంటీన్‌ను సందర్శించిన మంత్రి మండిపల్లి, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో కలిసి అల్పాహారం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి తమతో కలిసి అల్పాహారం చేయడంతో ఆర్టీసీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.