సకల శాఖల విచ్ఛిన్న మంత్రి మిస్సింగ్: YCP ట్వీట్

113చూసినవారు
సకల శాఖల విచ్ఛిన్న మంత్రి మిస్సింగ్: YCP ట్వీట్
AP: వైసీపీ తాజాగా సంచలన ట్వీట్ చేసింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ విదేశాల్లో వ్యక్తిగత పర్యటనల్లో ఉన్నారన్న వార్తలపై YCP కౌంటర్లు వేస్తోంది. 'అసలు సీఎం చంద్రబాబు, సకల శాఖల విచ్ఛిన్న మంత్రి నారా లోకేశ్ ఎక్కడికి వెళ్లారు? ఎక్కడున్నారు? రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు' అంటూ ట్వీట్ చేసింది. వాళ్లు కనబడుటలేదు అంటూ పోస్టర్లు కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం, ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :