విశాఖలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్

4చూసినవారు
విశాఖలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్
AP: రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నంలో పర్యటించారు. అరిలోవ ప్రాంతంలో నిర్మించనున్న పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన (భూమిపూజ) చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్