శ్రీసిటీ పరిశ్రమలో ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి

14చూసినవారు
శ్రీసిటీ పరిశ్రమలో ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి
AP: శ్రీసిటీలోని ఒక పరిశ్రమలో బాయిలర్ పేలి కార్మికులు మృతి చెందడంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది తీరని విషాదమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్