AP: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ రేపు (బుధవారం) దిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సీఐఐ సమ్మిట్‌కు ముందుగా దిల్లీలో కర్టెన్ రైజర్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం దిల్లీలోని ఏపీ భవన్‌లో జరగనుంది. కర్టెన్ రైజర్‌లో మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు.