ఔటర్ రింగ్ రోడ్డుపై మంత్రి నారాయణ క్లారిటీ

8చూసినవారు
ఔటర్ రింగ్ రోడ్డుపై మంత్రి నారాయణ క్లారిటీ
AP: నెల్లూరుకు ప్రస్తుతం అవుటర్ రింగ్ రోడ్డు (ORR) అవసరం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. NUDA చైర్మన్ ఆలోచనగా పేర్కొన్న ORR నిర్మాణానికి రూ.2వేల కోట్లకు పైగా నిధులు అవసరమని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దీనిని వాయిదా వేసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. మినీ బైపాస్, నాలుగు లైన్ల బైపాస్ ను ఆరు లైన్లుగా విస్తరించడం, అండర్ పాస్ ల నిర్మాణం వంటి చర్యల వల్ల ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్