కూటమి కార్యాకర్తలతో కలిసి మంత్రి సవిత డాన్స్

8చూసినవారు
AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడంతో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలతో కలిసి మంత్రి సవిత సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు టీడీపీ, బీజేపీ, జనసేన జెండాలు చేతబూని నృత్యాలు చేశారు. 'జై అమరావతి' అంటూ మహిళలు నినాదాలు చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పాస్ కావడంతో అమరావతిలో సంబరాలు అంబరాన్నంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్