టిబెట్ ఆకాశంలో అద్భుత కాంతి స్తంభాలు: రెడ్ స్ప్రైట్స్ ప్రత్యక్షం!

5390చూసినవారు
టిబెట్‌లోని షనాన్ ప్రాంతంలో ఇటీవల ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే ఆకాశంలో ఒక్కసారిగా ఎర్రటి కాంతి స్తంభాలు ప్రత్యక్షమై క్షణాల్లో మాయమయ్యాయి. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. శాస్త్రవేత్తలు వీటిని 'రెడ్ స్ప్రైట్స్' అని, 'ట్రాన్సియెంట్ లూమినస్ ఈవెంట్స్' గా వర్గీకరిస్తున్నారని తెలిపారు. భూమిపై పడే మెరుపుల వల్ల వాతావరణం పై పొరల్లో ఏర్పడే విద్యుత్ క్షేత్రాల ప్రభావంతో నైట్రోజన్ అణువులు ఉత్తేజితమై ఈ ఎరుపు రంగు కాంతిని విడుదల చేస్తాయని వివరించారు. ఇ

సంబంధిత పోస్ట్