ఖతార్, కువైట్‌పై క్షిపణి దాడి

3చూసినవారు
ఖతార్, కువైట్‌పై క్షిపణి దాడి
పశ్చిమాసియాలో ఉద్రికత్తలు రోజురోజుకు తీవ్రంగా మారుతున్నాయి. తాజాగా ఖతార్‌లోని దోహాకు సమీపంలో ఓ ట్యాంకర్‌పై గుర్తుతెలియని క్షిపణి దాడి చేసింది. ఈ మేరకు యూకే సముద్ర వ్యవహారాల అథారిటీ వివరాలు వెల్లడించింది. పోర్టు పక్కన నిలిచిఉన్న ఇంధన ట్యాంకర్‌పై జరిగిన దాడి కారణంగా నౌక ఎడమ వైపు భాగం దెబ్బతింది. దీని వల్ల చమురు లీకేజీకి, పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగలేదని అథారిటీ పేర్కొంది.

సంబంధిత పోస్ట్