గల్ఫ్‌ఆఫ్‌ అడెన్‌లో సౌదీ ట్యాంకర్‌ ‘డైసీ’పై క్షిపణి దాడి (VIDEO)

12553చూసినవారు
గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో ప్రయాణిస్తున్న సౌదీ చమురు ట్యాంకర్ ‘డైసీ’పై క్షిపణి దాడి చేసినట్లు హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ దాడి అనంతరం నౌక తన ప్రయాణాన్ని నిలిపివేసి వెనుదిరిగిందని హూతీలు పేర్కొన్నారు. అయితే ఘటనపై సౌదీ అధికారులు లేదా సంబంధిత నౌక యాజమాన్యం నుంచి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్