మిస్టరీగా యువకుడి మృతి.. గోదావరిలో డెడ్ బాడీ

171చూసినవారు
మిస్టరీగా యువకుడి మృతి.. గోదావరిలో డెడ్ బాడీ
కోనసీమ జిల్లా అమలాపురంలో కంచిపల్లి శ్రీను అనే వ్యక్తి గోదావరి నదిలో శవమై తేలాడు. ఘటనపై పోలీసులు హత్య లేదా ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీను కుటుంబ సభ్యులు పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని ఆరోపిస్తూ అమలాపురం స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లా ఎస్పీ త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని, శ్రీను కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్