ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డికి ఊరట

62చూసినవారు
ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డికి ఊరట
లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. అమెరికా వెళ్లేందుకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో మిథున్‌ రెడ్డి అమెరికా ప్రయాణానికి మార్గం సుగమమైంది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నప్పటికీ, తాత్కాలికంగా విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని మిథున్‌ రెడ్డి కోరగా, కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.

సంబంధిత పోస్ట్