AP; ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించిందని
వైసీపీ నేతలు మండిపడ్డారు. అక్రమ మద్యం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్టును
విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగానే
వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టాలని మండిపడ్డారు. తప్పుడు కేసులు పెడుతున్న వారందరి పైన భవిష్యత్తులో చట్టపరంగా ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు.