వరద ఉధృతిలో కొట్టుకుపోయిన ఎమ్మెల్యే కూన రవికుమార్‌, కలెక్టర్‌, ఎస్పీ సహా అధికారులు

31చూసినవారు
వరద ఉధృతిలో కొట్టుకుపోయిన ఎమ్మెల్యే కూన రవికుమార్‌, కలెక్టర్‌, ఎస్పీ సహా అధికారులు
AP: శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం అల్లిన గ్రామంలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే కూన రవికుమార్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి సహా అధికారులు వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న NDRF, SDRF బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఎమ్మెల్యే, కలెక్టర్‌, ఎస్పీతో పాటు ఇతర అధికారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్