శ్రీరామనవమి శోభాయాత్రలో ఎమ్మెల్యే కాల్పులు..కేసు నమోదు

2465చూసినవారు
శ్రీరామనవమి శోభాయాత్రలో ఎమ్మెల్యే కాల్పులు..కేసు నమోదు
ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా టిట్లాగఢ్ ఎమ్మెల్యే నవీన్ జైన్, భక్తుల సమూహం మధ్య గాల్లోకి కాల్పులు జరిపి భయాందోళనలు సృష్టించారు. ఈ ఘటనపై పోలీసులు ఎమ్మెల్యే, ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్ఓ) ప్రేమ్‌చంద్ నాగ్‌పై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పీఎస్ఓను సస్పెండ్ చేశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్