AP: అనకాపల్లి ఉత్సవంలో
జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆర్టిస్టులతో కలిసి స్టేజీపై డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సంఘటన ఉత్సవానికి మరింత ఉత్సాహాన్ని తెచ్చింది. ఎమ్మెల్యే తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.