MLA రాసలీలల ఇష్యూ.. NHRCను ఆశ్రయించిన బాధితురాలు

4చూసినవారు
MLA రాసలీలల ఇష్యూ.. NHRCను ఆశ్రయించిన  బాధితురాలు
AP: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం జాతీయ స్థాయికి చేరింది. బాధితురాలు వీణ తన న్యాయవాది ఆజాద్లో కలిసి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)ను ఆశ్రయించారు. శ్రీధర్ తనను ఏడాదిన్నరగా వేధిస్తూ, అబార్షన్ చేయించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన NHRC, నివేదిక కోరే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్