రెవెన్యూ వివాదాల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దు: లోకేశ్‌

96చూసినవారు
రెవెన్యూ వివాదాల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దు: లోకేశ్‌
YCP నుంచి TDPలోకి వచ్చేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేశ్ పార్టీ నేతలకు సూచించారు. అవకాశవాదులు పార్టీలో ఉంటారనే గ్యారంటీ లేదని, కష్టసమయంలో పార్టీని అంటిపెట్టుకున్న కార్యకర్తలకే ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. రెవెన్యూ వివాదాల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాకు పాల్పడినా, బెదిరింపులకు దిగినా, పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తించినా అధినేత ఉపేక్షించరని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్