ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్

69చూసినవారు
ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్
AP: డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడలోని మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. కీలక సాక్షులను డబ్బులతో ప్రలోభపెట్టి, బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో శుక్రవారం అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్