MLC అనంతబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత

38చూసినవారు
MLC అనంతబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత
AP: సాక్షులను బెదిరించారన్న కేసులో రిమాండ్ లో ఉన్న MLC అనంతబాబుకు రాజమండ్రి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను బుధవారం రాజమండ్రి ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ సాక్షుల బెదిరింపు కారణంగా రద్దయింది. దీంతో ఆయన బెయిల్ పిటిషన్ వేశారు. అది తిరస్కరించడంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్