ఎమ్మెల్సీ బొత్స కీల‌క ప్ర‌క‌ట‌న‌

6485చూసినవారు
అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితుల కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు పార్టీ తరపున ఐదు లక్షలు ఇస్తున్నామని.. గాయపడిన వారికి లక్ష రూపాయలు సహాయం ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్