MLC టోర్నీలో హ్యాట్రిక్.. అయినా తప్పని ఓటమి (వీడియో)

6090చూసినవారు
MLC-2026 టోర్నీలో టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. టెక్సాస్ బౌలర్ అకియల్ హొసెన్ MLCలో తొలి హ్యాట్రిక్ సాధించినప్పటికీ, భారత సంతతికి చెందిన నిఖిల్ చౌదరి (27 నాటౌట్) ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి జట్టును గెలిపించి మ్యాచ్ హీరోగా నిలిచాడు. మొదట బ్యాటింగ్ చేసిన టెక్సాస్ 185 పరుగులు చేయగా, వాషింగ్టన్ 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి చివరి బంతికి విజయం అందుకుంది.

సంబంధిత పోస్ట్