మోదీ మలేసియా పర్యటన ఖరారు

2106చూసినవారు
మోదీ మలేసియా పర్యటన ఖరారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 7, 8 తేదీలలో మలేసియాలో రెండు రోజుల అధికారిక పర్యటనకు వెళ్తున్నారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతుంది. 2024 ఆగస్టులో ఇరుదేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలను కుదుర్చుకున్న తరువాత ఇది మోదీ మలేసియాలో మొదటి పర్యటన. ఈ పర్యటనలో మోదీ మలేసియా ప్రధానితో సమావేశమై ద్వైపాక్షిక సహకారం, పలు అంశాలపై చర్చిస్తారు.

సంబంధిత పోస్ట్