రజినీకాంత్ ఇచ్చిన 45 లక్షలు: మోహన్ బాబు ఎమోషనల్

1679చూసినవారు
రజినీకాంత్ ఇచ్చిన 45 లక్షలు: మోహన్ బాబు ఎమోషనల్
1995లో వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నటుడు మోహన్ బాబుకు, ఆయన స్నేహితుడు సూపర్ స్టార్ రజినీకాంత్ అండగా నిలిచారు. చెన్నై నుంచి రాజమండ్రి వచ్చి, మోహన్ బాబును కలిసి, తన కారులో తీసుకెళ్లి ఒక స్టార్ హోటల్‌లో 45 లక్షల రూపాయల నగదును అందించారు. ఆ డబ్బుతో పాటు, తదుపరి చిత్రం ధైర్యంగా చేయడానికి భరోసా కూడా ఇచ్చారని మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంతో తెలిపారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ బాబు 'ప్యారడైజ్' చిత్రంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్