జులై 9న జరిగే తండ్రి అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజబా ఖమేనీ హాజరుకావడం లేదు. ఆయన భద్రతకు ఇరాన్ బలగాలు హామీ ఇవ్వకపోవడమే దీనికి కారణమని ఇండియాలోని మొజబా ప్రతినిధి హకీమ్ ఇలాహి తెలిపారు. ప్రజలను కలిసేందుకు మొజబా ఆసక్తి చూపుతున్నా, భద్రతా దళాలు అడ్డుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తిరిగి దాడి చేస్తుందనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.