రైతులు, మత్స్యకారుల అకౌంట్లోకి డబ్బులు జమ

52చూసినవారు
రైతులు, మత్స్యకారుల అకౌంట్లోకి డబ్బులు జమ
AP: చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తోతాపురి మామిడి విక్రయించిన రైతులకు ప్రభుత్వం నగదు రిలీజ్ చేసింది. 40,795 మంది రైతుల అకౌంట్లోకి రూ.185.02 కోట్ల సబ్సిడీ డబ్బులు జమ చేసింది. అలాగే ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకూ ఎక్స్ గ్రేషియా నిధులు విడుదల చేసింది. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 106 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.5.30 కోట్లు జమ చేసింది.

సంబంధిత పోస్ట్