అకౌంట్లోకి డబ్బులు.. చెక్ చేసుకోండి

25297చూసినవారు
అకౌంట్లోకి డబ్బులు.. చెక్ చేసుకోండి
వరి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఇప్పటివరకు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 2300 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆయన వివరించారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని, ఖరీఫ్ సీజన్‌లో పండిన ప్రతి ధాన్యం బస్తాను కొనుగోలు చేస్తామని మంత్రి రైతులకు హామీ ఇచ్చారు. అలాగే ధాన్యం కొనుగోలు ప్రక్రియను సంక్రాంతి పండుగ వరకు పొడిగిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్