AP: 2025-26 వ్యవసాయ సీజన్‌లో సేకరించిన పప్పు దినుసులకు రైతులకు చెల్లించాల్సిన రూ.52 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను బుధవారం రైతుల ఖాతాలో జమ చేస్తామని మార్క్‌ఫెడ్ జనరల్ మేనేజర్ తెలిపారు. ఇప్పటికే నాఫెడ్ రూ.963 కోట్లు జమ చేసిందన్నారు.