తల్లి పక్కలో నుంచి శిశువును ఎత్తుకెళ్లిన దుండగుడు

12555చూసినవారు
తల్లి పక్కలో నుంచి శిశువును ఎత్తుకెళ్లిన దుండగుడు
TG: హైదరాబాద్ పరిధిలోని లింగంపల్లి రైల్వేస్టేషన్ ఫుట్​పాత్​పై నిద్రిస్తున్న నెల రోజుల శిశువును గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్​చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్కస్​ చేస్తూ జీవనం సాగించే దంపతుల పాపను గురువారం అర్ధరాత్రి ఆటోలో వచ్చి ఎత్తుకెళ్లినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. పోలీసులు చాంద్రాయణగుట్టలో పిల్లలు లేని దంపతులకు అమ్మేసినట్లు గుర్తించి, కిడ్నాప్​చేసిన వ్యక్తితోపాటు కొనుగోలు చేసిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్