మొంథా ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు (వీడియో)

75చూసినవారు
AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లావ్యాప్తంగా విస్తారంగా వాన పడుతోంది. శ్రీకాకుళం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపై వరద నీరు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈదురుగాలులు వీయడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అధికారులు తొలగింపు చర్యలు చేపడుతున్నారు.